(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 172

॥ శ్రీః ॥
1.172. అధ్యాయః 172
Mahabharata - Adi Parva - Chapter Topics
బ్రాహ్మణ ప్రతి తత్పత్నీవాక్యం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

బ్రాహ్మణ్యువాచ। 1-172-0x(1006)(7825)
న సంతాపస్త్వయా కార్యః ప్రాకృతేనేవ కర్హిచిత్।
న హి సంతాపకాలోఽయం వైద్యస్య తవ విద్యతే॥ 1-172-1(7826)
అవశ్యం నిధనం సర్వైర్గంతవ్యమిహ మానవైః।
అవశ్యభావిన్యర్థే వై సంతాపో నేహ విద్యతే॥ 1-172-2(7827)
భార్యా పుత్రోఽథ దుహితా సర్వమాత్మార్థమిష్యతే।
వ్యథాం జహి సుబుద్ధ్యా త్వం స్వయం యాస్యామి తత్ర చ॥ 1-172-3(7828)
ఏతద్ధి పరమం నార్యాః కార్యం లోకే సనాతనం।
ప్రాణానపి పరిత్యజ్య యద్భర్తుర్హితమాచరేత్॥ 1-172-4(7829)
తచ్చ తత్ర కృతం కర్మ తవాపీదం సుఖావహం।
భవత్యముత్ర చాక్షయ్యం లోకేఽస్మింశ్చ యశస్కరం॥ 1-172-5(7830)
ఏష చైవ గురుర్ధర్మో యం ప్రవక్ష్యాంయహం తవ।
అర్థశ్చ తవ ధర్మశ్చ భూయానత్ర ప్రదృశ్యతే॥ 1-172-6(7831)
యదర్థమిష్యతే భార్యా ప్రాప్తః సోఽర్థస్త్వయా మయి।
కన్యా చైకా కుమారశ్చ కృతాహమనృణా త్వయా॥ 1-172-7(7832)
సమర్థః పోషణే చాసి సుతయో రక్షణే తథా।
న త్వహం సుతయోః శక్తా తథా రక్షణపోషణే॥ 1-172-8(7833)
మమ హి త్వద్విహీనాయాః సర్వప్రాణధనేశ్వర।
కథం స్యాతాం సుతౌ బాలౌ భరేయం చ కథం త్వహం॥ 1-172-9(7834)
కథం హి విధవాఽనాథా బాలపుత్రా వినా త్వయా।
మిథునం జీవయిష్యామి స్థితా సాధుగతే పథి॥ 1-172-10(7835)
అహం కృతావలేపైశ్చ ప్రార్థ్యమానామిమాం సుతాం।
అయుక్తైస్తవ సంబంధే కథం శక్ష్యామి రక్షితుం॥ 1-172-11(7836)
ఉత్సృష్టమామిషం భూమౌ ప్రార్థయంతి యథా ఖగాః।
ప్రార్థయంతి జనాః సర్వే పతిహీనాం తథా స్త్రియం॥ 1-172-12(7837)
సాఽహం విచాల్యమానా వై ప్రార్థ్యమానా దురాత్మభిః।
స్థాతుం పథి న శక్ష్యామి సజ్జనేష్టే ద్విజోత్తమ॥ 1-172-13(7838)
`స్త్రీజన్మ గర్హితం నాథ లోకే దుష్టజనాకులే।
మాతాపిత్రోర్వశే కన్యా ప్రౌఢా భర్తృవశే తథా॥ 1-172-14(7839)
అభావే చానయోః పుత్రే ఖతంత్రా స్త్రీ విగర్హితా॥ 1-172-15(7840)
అనాథత్వం స్త్రియో ద్వారం దుష్టానాం వివృతం హి తత్।
వస్త్రఖండం ఘృతాక్తం హి యథా సంకృష్యతే శ్వభిః॥' 1-172-16(7841)
కథం తవ కులస్యైకమిమం బాలమనాగసం।
పితృపైతామహే మార్గే నియోక్తుమహముత్సహే॥ 1-172-17(7842)
కథం శక్ష్యామి బాలేఽస్మిన్గుణానాధాతుమీప్సితాన్।
అనాథే సర్వతో లుప్తే యథా త్వం ధర్మదర్శివాన్॥ 1-172-18(7843)
ఇమామపి చ తే బాలామనాథాం పరిభూయ మాం।
అనర్హాః ప్రార్థయిష్యంతి శూద్రా వేదశ్రుతిం యథా॥ 1-172-19(7844)
తాం చేదహం న దిత్సేయం సద్గుణైరుపబృంహితాం।
ప్రమథ్యైనాం హరేయుస్తే హవిర్ధ్వాంక్షా ఇవాధ్వరాత్॥ 1-172-20(7845)
సంప్రేక్షమాణా పుత్రీం తే నానురూపమివాత్మనః।
అనర్హవశమాపన్నామిమాం చాపి సుతాం తవ॥ 1-172-21(7846)
అవజ్ఞాతా చ లోకేషు తథాన్మానమజానతీ।
అవలిప్తైరైర్బ్రహ్మన్మరిష్యామి న సంశయః॥ 1-172-22(7847)
తౌ చ హీనౌ మయా బాలౌ త్వయా చైవ తథాత్మజౌ।
వినశ్యేతాం న సందేహో మత్స్యావివ జలక్షయే॥ 1-172-23(7848)
త్రితయం సర్వథాప్యేవం వినశిష్యత్యసంశయం।
త్వయా విహీనం తస్మాత్త్వం మాం పరిత్యక్తుమర్హసి॥ 1-172-24(7849)
వ్యుష్టిరేషా పరా స్త్రీణాం పూర్వం భర్తుః పరా గతిః।
నను బ్రహ్మన్సపుత్రాణామితి ధర్మవిదో విదుః॥ 1-172-25(7850)
`అనిష్టమిహ పుత్రాణాం విషయే పరివర్తితుం।
హరిద్రాంజనపుష్పాదిసౌమంగల్యయుతా సతీ॥ 1-172-26(7851)
మరణం యాతి యా భర్తుస్తద్దత్తజలపాయినీ।
భర్తృపాదార్పితమనాః సా యాతి గిరిజాపదం॥ 1-172-27(7852)
గిరాజాయాః సఖీ భూత్వా మోదతే నగకన్యయా।
మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః॥ 1-172-28(7853)
అమితస్య హి దాతారం కా పతిం నాభినందతి।
ఆశ్రమాశ్చాగ్నిసంస్కారా జపహోమవ్రతాని చ॥ 1-172-29(7854)
స్త్రీణాం నైతే విధాతవ్యా వినా పతిమనిందితం।
క్షమా శౌచమనాహారమేతావద్విహితం స్త్రియాః॥' 1-172-30(7855)
పరిత్యక్తః సుతశ్చాయం దుహితేయం తథా మయా।
బాంధవాశ్చ పరిత్యక్తాస్త్వదర్థం జీవితం చ మే॥ 1-172-31(7856)
యజ్ఞైస్తపోభిర్నియమైర్దానైశ్చ వివిధైస్తథా।
విశిష్యతే స్త్రియా భర్తుర్నిత్యం ప్రియహితే స్థితిః॥ 1-172-32(7857)
తదిదం యచ్చికీర్షామి ధర్మం పరమసంమతం।
ఇష్టం చైవ హితం చైవ తవ చైవ కులస్య చ॥ 1-172-33(7858)
ఇష్టాని చాప్యపత్యాని ద్రవ్యాణి సుహృదః ప్రియాః।
ఆపద్ధర్మప్రమోక్షాయ భార్యా చాపి సతాం మతం॥ 1-172-34(7859)
ఆపదర్థే ధనం రక్షేద్దారాన్రక్షేద్ధనైరపి।
ఆత్మానం సతతం రక్షేద్దారైరపి ధనైరపి॥ 1-172-35(7860)
దృష్టాదృష్టఫలార్థం హి భార్యా పుత్రో ధనం గృహం।
సర్వమేతద్విధాతవ్యం బుధానామేష నిశ్చయః॥ 1-172-36(7861)
ఏకతో వా కులం కృత్స్నమాత్మా వా కులవర్ధనః।
`ఉభయోః కోధికో విద్వన్నాత్మా చైవాధికః కులాత్॥ 1-172-37(7862)
ఆత్మనో విద్యమానత్వాద్భువనాని చతుర్దశ।
విద్యంతే ద్విజశార్దూల ఆతమా రక్ష్యస్తతస్త్వయా॥ 1-172-38(7863)
ఆత్మన్యవిద్యమానే చేదస్య నాస్తీహ కించన।
ఏతజ్జగదిదం సర్వమాత్మనా న సమం కిల॥' 1-172-39(7864)
స కురుష్వ మయా కార్యం తారయాత్మానమాత్మనా।
అనుజానీహీ మామార్య సుతౌ మే పరిపాలయ॥ 1-172-40(7865)
అవధ్యాః స్త్రియ ఇత్యాహుర్ధర్మజ్ఞా ధర్మనిశ్చయే।
ధర్మజ్ఞాన్రాక్షసానాహుర్న హన్యాత్స చ మామపి॥ 1-172-41(7866)
నిఃసంశయం వధః పుంసాం స్త్రీణాం సంశయితో వధః।
అతో మామేవ ధర్మజ్ఞ ప్రస్థాపయితుమర్హసి॥ 1-172-42(7867)
భుక్తం ప్రియాణ్యవాప్తాని ధర్మశ్చ చరితో మయా।
`త్వచ్ఛుశ్రూషణసంభూతా కీర్తిశ్చాప్యతులా మమ।'
త్వత్ప్రసూతిః ప్రియా ప్రాప్తా న మాం తప్స్యత్యజీవితం॥ 1-172-43(7868)
జాతపుత్రా చ వృద్ధా చ ప్రియకామా చ తే సదా।
సమీక్ష్యైతదహం సర్వం వ్యవసాయం కరోంయతః॥ 1-172-44(7869)
ఉత్సృజ్యాపి హి మామార్య ప్రాప్స్యస్యన్యామపి స్త్రియం।
తతః ప్రతిష్ఠితో ధర్మో భవిష్యతి పునస్తవ॥ 1-172-45(7870)
న చాప్యధర్మః కల్యాణ బహుపత్నీకతా నృణాం।
స్త్రీణామధర్మః సుమహాన్భర్తుః పూర్వస్య లంఘనే॥ 1-172-46(7871)
ఏతత్సర్వం సమీక్ష్య త్వమాత్మత్యాగం చ గర్హితం।
ఆత్మానం తారయాద్యాశు కులం చేమౌ చ దారకౌ॥ 1-172-47(7872)
వైశంపాయన ఉవాచ। 1-172-48x(1007)
ఏవముక్తస్తయా భర్తా తాం సమాలింగ్య భారత।
ముమోచ బాష్పం శనకైః సభార్యో భృశదుఃఖితః॥ 1-172-48(7873)
`మైవం వద త్వం కల్యాణి తిష్ఠ చేహ సుమధ్యమే।
న తు భార్యాం త్యజేత్ప్రాజ్ఞః పుత్రాన్వాపి కదాచన॥ 1-172-49(7874)
విశేషతః స్త్రియం రక్షేత్పురుషో బుద్ధిమానిహ।
త్యక్త్వా తు పురుషో జీవేన్న హాతవ్యానిమాన్సదా।
న వేత్తి కామం ధర్మం చ అర్థం మోక్షం చ తత్త్వతః॥' ॥ 1-172-50(7875)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి ద్విసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 172 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-172-1 వైద్యస్య విద్యావనః॥
1-172-25 పరా వ్యుష్టిర్మహద్భాగ్యం॥
1-172-43 త్వత్ త్వత్తః ప్రసూతిః సంతతిః। అజీవితం మరణం॥
ద్విసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 172 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.